కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయండి

65చూసినవారు
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయండి
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు గడువు లోపు పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై బుధవారం స్మార్ట్ సిటీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్. మౌర్య మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆలస్యం అవ్వడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్