జగన్ తిరుమలకు వచ్చే అర్హత కోల్పోయాడు

73చూసినవారు
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తిరుమలకు వచ్చే అర్హత లేదని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్ బుధవారం తిరుపతిలో అన్నాడు. జగన్ పర్యటనను భక్తులు, పీఠాధిపతులు రాజకీయాలకు అతీతంగా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి, దేవుడిపైన నమ్మకం లేని అన్యమతస్తుడు జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే 28న తిరుమలకు వస్తున్నాడంటూ ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్