తిరుమలలో న్యాయ నిర్ధారణ కమిటీ తనిఖీలు

71చూసినవారు
తిరుమలలోని పలు ప్రాంతాలను న్యాయ నిర్ధారణ కమిటీ శనివారం తనిఖీలు నిర్వహించింది. ముందుగా వైకుంఠం ఒకటి, రెండు భక్తుల క్యూ లైన్లను ఆ కమిటీ అధికారి రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి తన బృందంతో కలిసి పరిశీలించారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్