తిరుమల శ్రీవారి సేవలో మంత్రి టీజీ భరత్

83చూసినవారు
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు పద్మావతి భవనం వద్ద రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయంలోని రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్