6న బీసీల సభకు తరలిరండి

50చూసినవారు
6న బీసీల సభకు తరలిరండి
తిరుపతి నగరంలోని రామ తులసి కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం 11 గంటలకు బీసీలంతా తరలివచ్చి ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలంటూ గాండ్ల సాధికారత కమిటి రాష్ట్ర సభ్యులు జగన్నాథం, యాదవ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు మధుసూదన్ యాదవ్, టీడీపీ బీసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్ లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియాతో టిడిపి నాయకులురామారావు, గోపి, లోకేష్ లతో కలసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్