రామోజీరావు లేకుంటే టీడీపీ లేదు: మాజీ ఎంపీ

75చూసినవారు
రామోజీరావు గురించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం మాజీ కేంద్రమంత్రి చింతామణి మాట్లాడారు. రామోజీరావు గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవ్యక్తి అని కొనియాడారు. రామోజీరావు లేకుంటే రామారావు లేరని చెప్పారు. 1984లో పడిపోయిన రామారావు పైకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఆయన లేకుంటే తెలుగుదేశం పార్టీ లేదని చెప్పారు.
Job Suitcase

Jobs near you