శ్రీవారిని కూడా వదలడం లేదు: ఆర్కే రోజా

57చూసినవారు
చంద్రబాబు 100రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆదివారం తిరుపతిలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని సైతం వదలడం లేదన్నారు. చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదో ఒకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్