24న టీటీడీ ట్రస్ట్ దాతల దర్శనాల జనవరి నెల కోటా విడుదల

70చూసినవారు
24న టీటీడీ ట్రస్ట్ దాతల దర్శనాల జనవరి నెల కోటా విడుదల
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్ లు, పథకాలతో పాటు శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు సంబంధించి దర్శనాలు, వసతి గదుల 2025 జనవరి నెల కోటాను ( వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం తారీఖులు మినహాయించి ) అక్టోబరు 24వ తేది ఉదయం 11. 30 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దాతలు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్ లో బుక్ చేసుకోగలరని టీటీడీ తెలిపింది.

సంబంధిత పోస్ట్