తిరుపతి: స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సద్వినియోగం చేసుకోవాలి

62చూసినవారు
తిరుపతి నగర ప్రజలందరికి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని, నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతిలోని ఇందిరా మైదానం ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి, మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య, రవినాయుడుతో కలిసి కలెక్టర్ శిలాఫలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు.

సంబంధిత పోస్ట్