అన్ని విద్య‌ల్లో క‌న్నా వేద విద్య ఉన్న‌త‌మైన‌ది

68చూసినవారు
అన్ని విద్య‌ల్లో క‌న్నా వేద విద్య ఉన్న‌త‌మైన‌ది
అన్ని విద్య‌ల్లోక‌న్నా వేద విద్య ఉన్న‌త‌మైన‌ది కంచికామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అన్నారు. తిరుమ‌ల‌లోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బుధ‌వారం సాయంత్రం ఆయ‌న వేద విద్యార్థుల‌కు అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు వేద విజ్ఞాన పీఠం అధ్యాప‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌సంగిస్తూ వేద విద్యార్థులు ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాల‌న్నారు.

సంబంధిత పోస్ట్