ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలి

74చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలి
వైద్యులు ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం బాధ్యతగా అందించాలనీ, డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల పనితీరు మెరుగుపడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. బుధవారం డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ముందుగా హాజరు పట్టికను పరిశీలించి సిబ్బంది 14మంది ఉండాల్సి ఉండగా వైద్యాధికారిణి సెలవులో ఉన్న అంశంపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్