అజ్ఞాతం వీడిన వైసీపీ మాజీ మంత్రి

65చూసినవారు
అజ్ఞాతం వీడిన వైసీపీ మాజీ మంత్రి
AP: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతం వీడినట్లు తెలుస్తోంది. మచిలీపట్నంలోని తన నివాసంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో నాని సతీమణి జయసుధపై ఈ నెల 10న కేసు నమోదైంది. ఆ రోజు నుంచి నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిందని ప్రచారం జరిగింది. తాజాగా కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ 19కి వాయిదా పడటంతో తన నివాసంలో ప్రత్యక్షమయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్