మానవ తప్పిదంతోనే డ్యామ్ గేటు ధ్వంసం: ఎమ్మెల్యే

73చూసినవారు
మానవ తప్పిదంతోనే డ్యామ్ గేటు ధ్వంసం: ఎమ్మెల్యే
మానవ తప్పిదంతోనే తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటు చేసుకోవాలని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. గేట్ల నిర్వహణ సరిగ్గా లేదన్నారు. రెండు ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్