పొగాకు వేలం కేంద్రంలో వేలం వివరాలు

75చూసినవారు
పొగాకు వేలం కేంద్రంలో వేలం వివరాలు
గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం జరిగిన వేలం వివరాలను అధికారులు వెళ్లడించారు. కేజీ పొగాకుకు గరిష్ఠ ధర రూ. 332గా ఉండగా, కనిష్ఠ ధర రూ. 235గా ఉందని, సరాసరి రూ. 320గా ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ వేలంలో
మొత్తం 664 బేళ్లు అమ్మకానికి రాగా, 555 బేళ్లు
అమ్ముడయ్యాయని తెలిపారు. పొగాకు కొనుగోలు చేసేందుకు 27 కంపెనీలు ఈ వేలంలో పాల్గొన్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్