డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

52చూసినవారు
డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏడు వారాలుగా పేదలకు అన్నదానం చేయడం జరిగిందని డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవిసేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ హరి స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ
అన్నపూర్ణ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాల సతీష్ కుమార్ సహకారంతో పేదలకు అన్నదానం చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్