ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కడియం ఎంపీపీ

83చూసినవారు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కడియం ఎంపీపీ
కడియం మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ మండలంలోని సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్