అల్లవరం: మనబడి, మన భవిష్యత్తుపై సమీక్ష

65చూసినవారు
అల్లవరం: మనబడి, మన భవిష్యత్తుపై సమీక్ష
మన బడి, మన భవిష్యత్తు పనుల పురోగతిపై అల్లవరం మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్, సమగ్ర శిక్ష ఏపీసీ మధుసూదన రావు, సీఎంఓ సుబ్రహ్మణ్యం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న పలు రకాల పనుల పురోగతిని సమీక్షించారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి భవిష్యత్తులో అపార సంఖ్య అవసరమవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్