అమలాపురం: అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి అచ్చెన్న

54చూసినవారు
అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం కలెక్టర్ మహేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్