కాట్రేనికోన మండలంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు తెలిపారు. కాట్రేనికోన సబ్ స్టేషన్, చెయ్యేరు సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ నిలుపుదల చేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.