టిడిపి రెబల్ అభ్యర్థి నామినేషన్

80చూసినవారు
అమలాపురం అసెంబ్లీ నియోజవర్గ స్థానానికి టీడీపీ రెబెల్ అభ్యర్థిగా పరమట శ్యామ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టికెట్ ఇస్తామని పార్టీ అధిష్ఠానం మాట ఇచ్చి తప్పినందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. టీడీపీ సీనియర్ నేత అయిన శ్యామ్ ప్రస్తుతం అమలాపురం మండలం సమనస గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్