డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మత్తు పదార్థాల విమోచన కేంద్రం నందు ఏరియా ఆసుపత్రి అమలాపురం సిబ్బందిచే మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ ఎం. శ్రీనుబాబు మత్తు పదార్థాల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.