37 సార్లు రక్తదానం చేసిన రామకృష్ణ

55చూసినవారు
37 సార్లు రక్తదానం చేసిన రామకృష్ణ
అమలాపురం. అల్లవరం మండలం గూడాల గ్రామానికి చెందిన ములపర్తి రామకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి సీనియర్ సీనియర్ నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు ఆధ్వర్యంలో బుద్దాల నాగరత్నం బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో 37 వ సారి రక్తదానం ఇచ్చాడు. ఈ సందర్భంగా రమణారావు తో పాటు పలువురు రామకృష్ణను అభినందించారు.

సంబంధిత పోస్ట్