ఉప్పలగుప్తం: ముద్రగడను కలిసిన వైసీపీ నాయకులు

85చూసినవారు
ఉప్పలగుప్తం: ముద్రగడను కలిసిన వైసీపీ నాయకులు
మాజీమంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలో ఆయన స్వగృహంలో సోమవారం ఉప్పలగుప్తం మండలానికి చెందిన వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, నంగవరం సర్పంచ్, జిన్నూరి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ శీలం సూరిబాబు, విశ్వసేన అధ్యక్షుడు సుంకర చిన్న, పద్మనాభం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్