అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా అట్లతద్ది పూజలు

76చూసినవారు
అట్లతద్ది పర్వదినాన్ని శనివారం అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయమే ఉపవాస దీక్ష చేపట్టి సాయంత్రం అమ్మవారి పూజ నిర్వహించారు అనంతరం కాలవలు, రేవుల వద్ద గౌరీ దేవికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్