ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి నామినేషన్

58చూసినవారు
అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసిపి నాయకులతో ఆర్. ఓ కార్యాలయానికి వెళ్ళిన ఆదిలక్ష్మి, రిటర్నింగ్ అధికారి మాధురికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైసీపీ నాయకులు రాంబాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్