అంబాజీపేట: ఎమ్మెల్యే పర్యటనలో కూటమి నేతల వాగ్వాదం

75చూసినవారు
అంబాజీపేట: ఎమ్మెల్యే పర్యటనలో కూటమి నేతల వాగ్వాదం
పల్లె పండుగలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే గిడ్డి సత్య నారాయణ సమక్షంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అంబాజీపేట మండలం మాచవరంలో మంగళవారం రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే ఎదుట నిధుల కేటాయింపులో పక్షపాతం చూపిస్తున్నారంటూ జనసేన నేత గోపి, టీడీపీ నేత సుబ్బారావును నిలదీశారు. ఈ సమయంలో జనసేన నేత తాతాజీ ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. ఇద్దరిని ఎమ్మెల్యే సముదాయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్