కాట్రేనికోనలో అత్యల్పం.. అయినవిల్లిలో అత్యధికం

83చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అత్యధికంగా 67. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం సాయంత్రం తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని కాట్రేనికోన మండలంలో 0. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. పలుచోట్ల వర్షాలు భారీగా కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్