ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

69చూసినవారు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా బీజేపీ బిల్డింగ్ వర్కర్స్ సేల్ కన్వీనర్ చిట్టినీడి రంగసాయి సూచించారు. ఆయన పి. గన్నవరం మండలం నాగుల్లంకలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా సోలార్ సిస్టంను అందిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్