గోపాలపురంలో 20 కేసులు నమోదు

84చూసినవారు
గోపాలపురంలో 20 కేసులు నమోదు
కోడి పందేలు, గుండాట వంటివి నిర్వహిస్తే చర్యలు తప్పవని గోపాలపురం ఎస్ఐ సతీష్ గురువారం హెచ్చరించారు. ఈనెల 13, 14, 15వ తేదీలలో సంక్రాంతి సందర్భంగా గోపాలపురం మండలంలో నిర్వహించిన పందాలపై ఎస్ఐ అధ్వర్యంలో దాడులు జరిపారు. ఆ మూడు రోజుల్లో 40 మందిపై 20 కేసులు నమోదు చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి 13 కోళ్లు, 16 కోడి కత్తులు, మూడు గుండాట బోర్డులు, రూ. 33, 190 నగదును సీజ్ చేసినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్