జగ్గంపేట: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అవగాహన

75చూసినవారు
జగ్గంపేట: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అవగాహన
జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరై మాట్లాడారు. సమాజంలో వివిధ రూపాలలో జరిగే సైబర్ నేరాల పట్ల విద్యార్థినీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జగ్గంపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ టి. రఘునాథరావు, ప్రిన్సిపల్ చెన్నారావు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్