స్థానిక గోకవరం రోడ్డులో గల కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నిర్వహిస్తున్న టెట్, , +డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ కు సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులుపత్సమట్ల సుబ్బరాజు విచ్చేసి డీఎస్సీ అభ్యర్థులకు ఈరోజు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ వివరిస్తూ బోధన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. సుబ్బరాజు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కోచింగ్ అందించడం ఆనందదాయకమన్నారు.