జమిలి ఎన్నికలు రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

51చూసినవారు
జమిలి ఎన్నికలు రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల విధానం భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మాజీ పార్లమెంటు సభ్యులు డా. మిడియం బాబూరావు తెలిపారు. మంగళవారం కాకినాడ యుటిఎఫ్ టీచర్స్ హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జమిలి ఎన్నికలు, పర్యవసానాలుఅనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఆధ్వర్యంలో జమిలి ఎన్నికల గురించి నివేదిక ఇచ్చిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్