కేంద్రంలో కొనసాగుతున్న బి. జె. పి మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కూడ కార్పొరేట్లకు కట్టబెట్టే విధానంలో భాగంగానే రైతాంగ వ్యతిరేక మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని దినికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతున్నట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శంకర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కాకినాడ లో అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత కార్యకర్తల సమావేశం గాంధీభవంలో జరిగింది.