కాకినాడలో ఘనంగా ధనుర్మాసం పూజలు

63చూసినవారు
కాకినాడలో ఘనంగా ధనుర్మాసం పూజలు
శ్రీవేణుగోపాల స్వామివారి దేవస్థానంలో మంగళవారం ధనుర్మాసం పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వెచ్చమురళి, బచ్చుశేఖర్ మాట్లాడుతూ వచ్చేనెల 13వ తేదీ వరకు ధనుర్మాసం పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్