చీడిగ గ్రామంలో
వైసీపీ గ్రామ కమిటీ ఇన్చార్జ్ యువ నాయకుడు కొప్పిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి జిల్లా వైకాపా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిలు గా విచ్చేసి గడపగడపకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.