ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

595చూసినవారు
ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116 వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆయన చిత్ర పఠానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎం జే వి భాస్కరరావు, ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ శ్రీమతి శ్రీలక్ష్మి, అడిషనల్ ఎస్పీ ఎఆర్బి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్