కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కు రసాల కన్నబాబు కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకుంటున్నారని అసలు ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారో చెప్పగలరా అని కాకినాడ రూరల్
జనసేన ఇంచార్జ్ పంతం నానాజీ ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కు రసాల కన్నబాబు మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.