రాజమండ్రి రూరల్: కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలన

60చూసినవారు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం సహాయని ద్వారా ఇప్పటివరకు నియోజకవర్గంలో 81 మందిని ఆదుకున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్