తాళరేవు మండలం చొల్లంగికి చెందిన ఇంటర్ విద్యార్థి సరిగా కళాశాలకు వెళ్లడం లేదని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు గురువారం రాత్రి చీమల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆ విద్యార్థిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు ప్రస్తుతం ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు.