కంట్రోల్ రూమ్ పాత్ర కీలకం

71చూసినవారు
కంట్రోల్ రూమ్ పాత్ర కీలకం
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ పాత్ర చాలా చాలా కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జే. నివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ ఎన్నికలు-2024 కంట్రోల్ రూమును గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జే. నివాస్. రెవిన్యూ, ఎన్నికలు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్