చొప్పెల్లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

71చూసినవారు
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్