కొత్తపేట: జాతర్లలో మ్యూజికల్ నైట్ డాన్సులకు అనుమతులు లేవు

53చూసినవారు
కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాల్లో జరిగే జాతర్లలో మ్యూజికల్ నైట్ మరియు డాన్సులకు ఎటువంటి అనుమతులు లేవని, అటువంటివి నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ హెచ్చరించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్