మండపేట డిసి గా పడాల వెంకట సుబ్బారెడ్డి

62చూసినవారు
మండపేట డిసి గా పడాల వెంకట సుబ్బారెడ్డి
మండపేట డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు మంగళవారం డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ కె లక్ష్మీ శివ జ్యోతి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్ గా పడాల వెంకటసుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ గా పసల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ధవలేశ్వరం నీటిపారుదల శాఖ డి ఈ శ్రీనివాస్ మండపేట నీటిపారుదల శాఖ ఏఈ సయ్యద్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్, రైతు నాయకులు మల్లిపూడి గణేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్