దాత ఔదార్యం..

1862చూసినవారు
దాత ఔదార్యం..
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో బసవ రాజు చెరువు వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం అర్చకులు ఇల్లు శిథిలావస్థలో ఉండడం చూసి, కట్టుోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడ్తునట్టు తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ సలాది వీరబాబు 6000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆలయ పూజారిని శాలువాతో సత్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్