టిడ్కో వద్ద అపరిశుభ్ర వాతావరణం

1092చూసినవారు
మండపేట టిడ్కో గృహ సముదాయాల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని గృహస్తులు శుక్రవారం ఎమ్మెల్యే వేగుళ్ళ ముందు మొరపెట్టుకున్నారు. ఇంటి చుట్టూ తుప్పలు, బురద, దోమలు, పాములతో భయంకరంగా ఉన్నాయని పరిసరాలను చూపించారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పెడచెవిని పెడుతున్నారన్నారు. దీనిపై ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ఇది అధికార పార్టీ నాయకుల వైఫల్యం అన్నారు.

సంబంధిత పోస్ట్