పత్సమట్లవారిపాలెంలో కన్నుల పండుగగా అయ్యప్పస్వాముల అన్నదానం..

60చూసినవారు
పత్సమట్లవారిపాలెంలో కన్నుల పండుగగా అయ్యప్పస్వాముల అన్నదానం..
బుధవారం ముమ్మిడివరం మండలం కొత్తలంక శివారు పత్సమట్లవారిపాలెం గ్రామంలో అయ్యప్ప మాలాధారుల భిక్షాకార్యక్రమం కన్నులపండుగగా అత్యంత వైభవోపేతముగా జరుగుచున్నది. దాతల సహాయ సహకారాలతో కొత్తలంక అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భిక్షా కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంతాల స్వాములు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్