కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం

554చూసినవారు
కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం
తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దాట్ల బుచ్చిబాబు, గంటి హరీష్ మాథుర్లను ఓటువేసి గెలిపించాలని తెదేపా నాయకులు ప్రజలను కోరారు. కాట్రేనికోనలోని తామరచెరువు, పల్లంకుర్రులోని లైనుపేట తదితర చోట్ల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి తెదేపా అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్ సిక్స్, బీసీ పథకాలు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్