యానం: పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి సమావేశం

54చూసినవారు
యానం: పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి సమావేశం
పుదుచ్చేరి ప్రజాపనుల శాఖ ఉన్నత అధికారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యానాంలో సిఎస్ఆర్ 3 అభివృద్ధి పనులకు సంబంధించి 2 కోట్ల 16 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక అనుమతిని పుదుచ్చేరి ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 31వ తేదీలోగా పనులు పూర్తి చేస్తామని ఓఎన్జీసీ అధికారులు నివేదిక సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్