నామినేషన్ వేసిన కందుల దుర్గేష్

1538చూసినవారు
నామినేషన్ వేసిన కందుల దుర్గేష్
నిడదవోలు నియోజకవర్గం జనసేన తేదేపా బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా తరలి వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గేష్ వెంట మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్