ట్రాఫిక్ ఏఎస్ఐ రత్నంకు నగదు అవార్డు

77చూసినవారు
ట్రాఫిక్ ఏఎస్ఐ రత్నంకు నగదు అవార్డు
సామర్లకోట పట్టణంలో ట్రాఫిక్ ఏఎస్ఐ గా పనిచేస్తున్న టీవీ. రత్నం సేవలను అభినందిస్తూ సామర్లకోట ఎస్హెచ్ఓ అధికారి నగదు అవార్డును అందజేసి అభినందించారు. ఈ మేరకు స్టేషన్ ఆవరణలో బుధవారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది అందరూ పాల్గొని రత్నం ను అభినందించారు.

సంబంధిత పోస్ట్